తన మీద బాలకృష్ణ ఇంటి నుంచి తప్పుడు ప్రచారం జరిగిందని వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. మీకు ఇలా జరిగిందని తెలిసి ఉంటే మీరు ఐదేళ్లు సీఎంగా ఎందుకు ఊరికే ఉన్నారని ప్రశ్నించారు. అప్పుడు గాడిదలు కాసారా? ఎంక్వైరీ ఎందుకు చేయలేదు? అని ప్రశ్నించారు.