రష్యా - ఉక్రెయిన్ యుద్ధం కీలకమలుపు తిరిగింది. రష్యాపై పశ్చిమదేశాలు తయారుచేసిన అధునాతన క్షిపణులను ప్రయోగించింది ఉక్రెయిన్. అమెరికా ఇచ్చిన అటామిక్ మిస్సైల్స్తో దాడికి పాల్పడింది. అమెరికా అధ్యక్షుడు బైడెన్ అనుమతి తోనే ఈ దాడి చేశామని , బెడెన్కు ధన్యవాదులు చెబుతున్నామని ప్రకటించారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ.. అమెరికాలో తయారైన అటామిక్ మిస్సైళ్లను తమపై ప్రయోగించడంపై రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.