ఇతర దేశాలకు అక్రమ వలస వెళ్లిన వారికి మరిన్ని కష్టాలు తప్పేలా లేదు. భారతదేశం నా మాతృభూమి. భారతీయులంతా నా సహోదరులు అని చిన్నప్పుడు చేసిన ప్రతిజ్ఞనే మర్చిపోయి పక్కూరోడు వచ్చి ఈ ఊరిలో బతుకుదాం అంటేనే లోకల్ నాన్ లోకల్ అని లొల్లి పంచాయితీలు మోపు చేస్తారు మానోళ్ళు.