చైనాలో జననాల రేటు పడిపోవడంతో వేలాది నర్సరీ స్కూళ్లు మూతబడ్డాయి. వరుసగా రెండో సంవత్సరం 2023లో చైనా జనాభా తగ్గుముఖం పట్టింది. 140 కోట్ల జనాభా కలిగిన చైనాలో ఆ సంవత్సరం 20 లక్షల జనాభా తగ్గింది. ఆ సంవత్సరం ఆ దేశంలో జననాల సంఖ్య 90 లక్షలుగానే ఉంది.