టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తనలో మరో కోణాన్ని చూపారు. డ్యాన్స్‌తో అదరగొట్టారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' మూవీలోని 'ఆయుధ పూజ' పాటకు జక్కన తన సతీమణితో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేశారు.