మరోసారి వైరల్ అవుతోంది ప్రభాస్ పెళ్లి న్యూస్. కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి... ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడారు. త్వరలోనే గుడ్న్యూస్ చెబుతామన్నారు. వధువుకు సంబంధించి వివరాలు ఇప్పుడే చెప్పదలచుకోలేదన్నారు. మరోవైపు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్.