శ్రీరామ నవమినాడు ప్రధాని నరేంద్ర మోదీ అద్భుత దృశ్యాన్ని తిలకించారు. శ్రీలంక నుంచి భారత్కు తిరిగి వస్తూ బంగాళాఖాతంపై రామసేతును ఆసక్తికరంగా తిలకించారు.దీనికి సంబంధించిన వీడియోను కూడా ప్రధాని సోషల్ మీడియాలో షేర్ చేశారు.