ఏపీ శాసనమండలి ఛైర్మన్ కార్యాలయంలో ఎమ్మెల్సీగా నాగబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సచివాలయంలో మర్యాదపూర్వకరంగా కలిశారు. నాగబాబు వెంట ఆయన సతీమణి పద్మజ కూడా ఉన్నారు.