45 ఏళ్ళ తర్వాత మహిళల హార్మోన్ల స్థాయిలో మార్పులు రావడం వల్ల పీరియడ్స్ పూర్తిగా ఆగిపోతాయి. ఈ దశను మెనోపాజ్ అంటారు. మెనోపాజ్ సమయంలో శరీరంలో జరిగే మార్పులు అనేక రకాల ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి.