దువ్వాడ శ్రీనుతో పెళ్లిపై మాధురి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. దువ్వాడ శ్రీనుతో కలిసి మాధురి తిరుమల శ్రీవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అందరికీ చెప్పి తాము వివాహం చేసుకుంటామని చెప్పారు.