కార్పొరేషన్ మీటింగ్ అయినా, పెన్షన్ పంపిణీ అయినా... అపోనెంట్స్‌కు టెన్షన్ పుట్టించడంలో ఆమె స్టైలే వేరు. కడప రెడ్డెమ్మ వాయిస్ వినిపిస్తే...ప్రత్యర్థులకు నో చాయిస్. ఆమె నోరు తెరిస్తే, అవతల వాళ్ల నోటికి తాళం పడ్డట్టే. పవర్లో లేనప్పుడే...పవర్ఫుల్ డైలాగ్స్‌తో దడదడలాడించారు. ఇప్పుడు పవర్ లోకి వచ్చిన తర్వాత ఆ ఫైర్ మరింత పెరిగింది. కడప రెడ్డెమ్మ వార్నింగ్ ఇస్తే ఎట్టా ఉంటాదో తెలుసా? ఇదిగో ఇట్టా ఉంటుంది. ఆమే...కడప టీడీపీ ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవీ రెడ్డి.