హైదరాబాద్లో అక్రమ కట్టడాల కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. జులైకి ముందు నిర్మించిన కట్టడాలను కూల్చబోమని ఆయన చెప్పారు. హైడ్రా ఏర్పడిన తర్వాత నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని స్పష్టంచేశారు.