గుంటూరు హరిహర మాల్ సమీపంలోని పెట్రోల్ బంకులో ఇద్దరు వ్యక్తులు రెండు వేల రూపాయల పెట్రోల్ తీసుకొని, QR కోడ్ ద్వారా చెల్లింపు చేయడానికి ప్రయత్నించారు. అయితే, వారి QR కోడ్ పనిచేయకపోవడంతో, అనేకసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరికి పెట్రోల్ డబ్బులు ఇవ్వకుండానే అక్కడి నుంచి జంప్ అయ్యారు.