గూగుల్ మ్యాప్స్‌ను నమ్మకుంటే నట్టేట మునిగినట్టే.. ఇదే అనుభవం ఎదురయ్యింది భద్రాచలం దర్శనానికి బస్సులో వెళ్తున్న రామయ్య భక్త బృందానికి. గూగుల్ మ్యాప్స్ సాయంతో భద్రాచలం ఆలయ దర్శనానికి వస్తున్న భక్తులను గూగుల్ మ్యాప్స్ మూడు చెరువులు నీళ్లు తాగించింది.