బంగ్లాదేశ్: కాళీదేవి జెషోరేశ్వరి ఆలయంలో అమ్మవారి కిరీటం చోరీకి గురైయ్యింది. 2021లో అమ్మవారికి ప్రధాని నరంద్ర మోదీ ఈ కిరీటాన్ని గిఫ్ట్‌గా ఇచ్చారు. వెండి, బంగారంతో ఈ కిరీటం తయారు చేయించారు. కాళీమాత కిరీటం కనిపించకుండా పోయిందని ఆలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంగ్లాదేశ్‌లోని ఈ కాళీ ఆలయ కిరీటంతో ప్రధాని మోదీకి ప్రత్యేక అనుబంధం ఉంది.