ఓ వ్యక్తి పాలిట ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆపద్భాంధవుడిలా మారారు. గుండెపోటుకు గురైన ఓ వ్యక్తికి సీపీఆర్ చేసి ప్రాణాలను కాపాడారు. భద్రాచలంలో మంత్రి తుమ్మలతో పాటు ఎమ్మెల్యే వెంకట్రావు పర్యటించారు.