ప్రతిపక్ష నేత పదవి కోసం తాను, కేటీఆర్ పోటీపడుతున్నామంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తోసిపుచ్చారు. తాము ఉద్యమకారులమని కేసిఆర్ ఆదేశాలతోని మంత్రి పదవికి, రెండు సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసానని గుర్తుచేశారు.