దశరా ఉత్సవాలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. దశరా ఉత్సవాల్లో భాగంగా కాజోల్, జయా బచ్చన్, ఊర్వశి రౌతేలా సహా పలువురు సినీ ప్రముఖులు దుర్గాదేవి మండపాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరల్గా మారాయి. ఈ దృశ్యాలను మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి.