బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య అరుదైన ఘనత సాధించారు. గోవాలో జరిగిన ఈత, సైక్లింగ్, రన్నింగ్స్కు సంబంధించిన ఐరన్ మ్యాన్ ఛాలెంజ్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేసిన తొలి ఎంపీగా రికార్డు సృష్టించారు.