మూడు రోజుల పర్యటనలో భాగంగా కడప జిల్లా ఇడుపులపాయకు చేరుకున్నారు వైసీపీ అధ్యక్షుడు జగన్. పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు ఆయనకు స్వాగతం పలికారు. వైఎస్సార్ సమాధి దగ్గర జగన్ నివాళి అర్పించారు.