సినీ పరిశ్రమలో ఏ హీరోతూనే తనకు పోటీ లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అందరూ బాగుండాలని కోరుకునే తత్వం నాదన్నారు. బాలకృష్ణ, చిరంజీవి, అల్లు అర్జున్, రాం చరణ్ పేర్లను ప్రస్తావిస్తూ పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. వినోదం గురించి ఆలోచించే ముందు ఏపీలో రోడ్లు, మిగిలినవి బాగుండాలని వ్యాఖ్యానించారు.