ఎట్టకేలకు అల్లు అర్జున్ ఇష్యూపై ఏపీ డిప్యూటీ సీంఎ పవన్ రియాక్టయ్యారు. తనదైన స్టైల్లో దీనిపై మాట్లాడారు. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారంటూ బన్నీ ఇష్యూను సింగిల్ లైన్లో తేల్చేశారు. అభిమాని మృతిచెందిన తర్వాత.. వెంటనే వాళ్ల ఇంటికి వెళ్లి పరామర్శించాలని...