అబుదాబిలోని స్వామి నారాయణ్ మందిర్‌ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందర్శించారు. నారాయణ స్వామిని దర్శించుకున్న అల్లు అర్జున్.. ఆలయ నిర్మాణాలను ఆసక్తిగా తిలకించారు. అక్కడి ప్రతినిధులు అల్లు అర్జున్‌కి ఆలయ విశిష్టతను, ప్రాముఖ్యతను వివరించారు.