ఐస్ క్రీంలో పురుగులు వచ్చిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఇదేమని ప్రశ్నించిన కస్టమర్‌ను షాప్ సిబ్బంది బయటకు వెళ్ళగొట్టడం ఉద్రిక్తతకు దారితీసింది. ఆత్మకూరు గ్రామానికి చెందిన సురేష్ సదాశివ పేటలోని రిలయన్స్ స్మార్ట్ మార్ట్ లో ఐస్ క్రీం తీసుకున్నారు.