నిజంగ ఎప్పుడు ఎట్లకేలి ఆపతొస్తదో ఎవ్వలికి తెల్వదుల్ల. ఎందుకంటె.. ఒక్కోసారి టైం బ్యాడైతె తాడే పామై కరుస్తదట. అదే టైం కరెక్టుగుంటె టైం బాంబ్ మీదవడ్డా తుస్సుమంటదట. అగొ అసంటి కిస్మత్ గల్ల టైమే నడుస్తున్నట్టుంది గీ పెద్దామెగ్గూడ