ఈ మధ్యకాలంలో సినిమాలు లేకపోయినా వెబ్ సిరీస్ లు, యాడ్స్ తో రెగ్యులర్ గా ఫ్యాన్స్ కి టచ్లో ఉంటున్నారు స్టార్ హీరోయిన్ సమంత. అయితే యాడ్స్ ఎండార్స్మెంట్స్ చేసే విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నారు శ్యామ్.