ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ మేళాకు సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఈ మేళా జరగనుంది. ఈ అపురూప ఘట్టంలో భాగమయ్యేందుకు ఎంతో మంది సాధువులు, బాబాలు, ప్రయాగ్‌రాజ్‌కు తరలి వస్తున్నారు.