తెలంగాణలో ప్రజాపాలనా విజయోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడు రోజుల ముగింపు ఉత్సవాలకు అధికార యంత్రాంగం గ్రాండ్గా ఏర్పాట్లు చేస్తోంది.