సూర్యాపేట జిల్లాలో సంచలనం రేపిన పరువు హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నాయనమ్మ కళ్లలో ఆనందం కోసమే హత్య చేసినట్టు నిందితులు ఒప్పుకున్నారు. కృష్ణ అనే యువకుడిని హత్య చేసేందుకు భార్గవి కుటుంబ సభ్యులు నలుగురితో పాటు మరో ఇద్దరి సాయం తీసుకున్నట్టు పోలీసులు తేల్చారు.