టాలీవుడ్ హీరోయిన్ తమన్నా భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఆమె నటిస్తున్న తాజా సినిమా ఓదెల 2. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అశోక్ తేజ దర్శకత్వంవహిస్తున్నారు. సంపత్ నంది కథ అందించడంతో పాటు రచయితగా ఉన్నారు.