చిరంజీవి తల్లి అంజనమ్మ పుట్టిన రోజును ఘనంగా సెలబ్రేట్ చేశారు కుటుంబ సభ్యులు. కొడుకులు, కోడళ్లు, మనవళ్లతో కలిసి అంజనమ్మ కేక్ కట్ చేశారు. చిరంజీవి చెల్లెళ్లతో పాటు కుటుంబ సభ్యులు అందరూ ఈ రోజు మెగా ఇంటికి వచ్చారు. అంజనా దేవి మెగాస్టార్ ఇంట అడుగు పెట్టడమే గులాబీ రేకులు ఆమె మీద చల్లుతూ స్వాగతం పలికారు.