సీనీ నటుడు మంచు మోహన్‌బాబు ఇంటిలో హైడ్రామా కొనసాగుతోంది. మోహన్‌బాబు ఇంటికి ఆయన ఇద్దరు కుమారులు పోటాపోటీగా బౌన్సర్లను పంపించారు. విష్ణు తరపున 40 మంది బౌన్సర్లు వెళితే పోటీగా 30 మంది బౌన్సర్లను మనోజ్ తెప్పించినట్లు తెలుస్తోంది.