మద్దెల చెరువు సూరి హత్య కేసులో జైలుకు వెళ్లిన భాను కిరణ్ బెయిల్పై విడుదలయ్యాడు. 2011లో మద్దెలచెరువు హత్య తర్వాత, గత 12 ఏళ్లుగా అతడు జైల్లోనే ఉన్నాడు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బుధవారం (06 నవంబర్ 2024) నాడు చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యాడు.