తెలంగాణలోని మందుబాబులకు బ్యాడ్ న్యూస్. సంక్రాంతి పండక్కి మందుబాబులకు కింగ్ ఫిషర్ బీర్ లభించదు. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్,, టీజీబీసీఎల్కు సరఫరా నిలిపివేస్తున్నట్లు కింగ్ ఫిషర్ బీర్లు తయారు చేసే యునైటెడ్ బ్రూవరీస్ ప్రకటించింది.