సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం కొందరు హద్దులు మీరుతున్నారు. బాలానగర్ కు చెందిన యూట్యూబర్ భానుచందర్ అనే యువకుడు మనీ హంటింగ్ ఛాలెంజ్ పేరుతో రీల్స్ చేశాడు. ఇందులో భాగంగా అతడు నోట్ల కట్టలు చేతిలో పట్టుకుని హైవేపై అడ్రస్ చెప్పి మరీ చెట్ల పొదల్లోకి ఆ నోట్లను విసిరేశాడు.