నీతి, నిజాయితీ మనుషుల్లో ఇంకా ఉందని నిరూపించిన ఘటన ఇది. సతీష్ అనే వ్యక్తి సికింద్రాబాద్ లాలాపేటలోని అయ్యప్పస్వామి ఆలయం మీదుగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. సతీష్‌కు రోడ్డుపై రెండు లక్షల రూపాయల నోట్ల కట్టలు కనిపించాయి. వాటిని తీసుకున్న సతీష్..