సోషల్ మీడియా వేదికగా తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ దివ్వెల మాధురి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, అనితలు చెబుతున్న మాటలపై నమ్మకంపై ఈ విషయమై ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు.