జూనియర్ ఎన్టీఆర్కు జపాన్లో కూడా భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. జపాన్లో దేవరా ప్రీమియర్ కోసం జూ.ఎన్టీఆర్ అక్కడకు వెళ్లారు. ఆయన ఫ్యాన్స్ విమానాశ్రయంలో క్యూకట్టారు.