యావకులలో ఉండే ఔషధ గుణాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో ఇది చాలా సహాయకారి. రోజూ యాలకులను తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండడమే కాకుండా జీర్ణక్రియ మెరుగుపడటానికి కూడా తోడ్పడుతుంది.