బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా ఆటో డ్రైవ్ చేస్తూ తెలంగాణ అసెంబ్లీకి వచ్చారు. ఆయన ఆటోలో ఆ పార్టీకి చెందిన మరికొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. వారందరూ ఖాకీ డ్రెస్ ధరించి అసెంబ్లీకి వచ్చారు.