ఏపీలో ఆసక్తికర ఘటన జరిగింది. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణకు చేదు అనుభవం ఎదురయ్యింది. అంబాజీపేట మండలం క్రీడోత్సవాలకు అరకొర ఏర్పాట్లపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. కనీసం అక్కడ స్వాగత ఫ్లెక్సీ ఏర్పాటు చేయకపోవడం..