ప్రతి భారత పండుగను అంబానీ కుటుంబీకులు ఘనంగా జరుపుకుంటారు. ఇందులో భాగంగా దుర్గా నవరాత్రి వేడుకలను కూడా ముకేష్ అంబానీ కుటుంబీకులు ఘనంగా జరుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నవరాత్రి సందడిలో అంబానీ కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు.