బాదం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలిసిందే. పోషకాల నిధి అయిన బాదంపప్పును చాలామంది ప్రతిరోజూ తింటుంటారు. ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండే బాదంపప్పును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి కాపాడుకోవడానికి