తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖుల భేటీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఈ భేటీలో అక్కినేని నాగార్జున కూడా పాల్గొన్నారు. రేవంత్ రెడ్డిని శాలువా కప్పి విషెస్ తెలిపారు కింగ్ నాగార్జున. ఈ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.