సినీ నటుడు మోహన్ బాబు సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థుల ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మోహన్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.