ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్రాజ్లో అత్యంత పవిత్రంగా సాగుతున్న కుంభమేళాలో వరుస ప్రమాదాలు భక్తులను భయపెడుతున్నాయి. మౌని అమావాస్య నాడు తొక్కిసలాటను మరవకముందే కుంభమేళా ప్రాంగణంలో గురువారంనాడు అగ్నిప్రమాదం సంభవించింది.