తమిళనాడులోని మింజుర్ రైల్వే స్టేషన్లో సూట్ కేసులో డెడ్‌బాడీ కలకలం రేపింది. అయితే డెడ్‌బాడీ కేసులో మిస్టరీ వీడింది. సూటుకేసు వదిలేసి వెళ్లిపోతున్న సమయంలో తోటిప్రయాణికులు చూసి రైల్వే సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సూట్ కేసును తనిఖీ చేసిన రైల్వే పోలీసులు.. వృద్ధురాలి మృతదేహాన్ని గుర్తించారు.