జనగాం దిక్కు నాకు తెల్సినోల్లున్నరు..విష్త విష్త.. నా బండిల పెట్రోల్ పుల్ ట్యాంకు చేయిస్తే ఒక్కరోజు కూడ వొస్తలేదే అని మా దోస్తు నాకు పోన్ చేషి చెప్పింది.. అయితే నన్నేం చేయిమంటవే..నేనేమన్న మేకానిక్ను మైలేజీ అచ్చేతట్టు చేస్తందుకని చెప్పిన.. చెప్పేది పురాగ ఇను.. యింటి ముంగట పెట్టిన బండ్లల్ల పెట్రోల్