వేసవిలో ఎండ వేడిమి నుంచి ఉపశమనం కోసం అందరూ పుచ్చకాయలను ఎక్కువగా తింటారు. ఇందులో నీటితో పాటు అనేక విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవన్నీ మీ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా పనిచేస్తాయి. అయితే మస్క్మెలాన్ తినడం వల్ల కలిగే లాభాలు మాత్రం మీరు ఊహించి ఉండరు.