వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాజకీయ, సినీ, పారిశ్రామిక ప్రముఖులు తిరుమల శ్రీవారి ఆలయానికి పొటెత్తారు. ఉత్తర ద్వార దర్శనం చేసుకుని పులకించారు. తెలంగాణ మాజీ మంత్రి మల్లా రెడ్డి కూడా శుక్రవారం ఉదయమే ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు.